Korea Open Super Series : PV Sindhu beats Nozomi Okuhara To Clinch Title | Oneindia Telugu

2017-09-18 64

India’s star shuttler PV Sindhu defeated reigning world champion Nozomi Okuhara of Japan in the women's singles final of the Korea Open Super Series in Seoul on 17 September.
సియోల్‌ వేదికగా జరిగిన కొరియా ఓపెన్ సూపర్ సిరిస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో తెలుగుతేజం పీవీ సింధు, జపాన్ క్రీడాకారిణి నజోమీ ఒకుహరాపై ఘన విజయం సాధించింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి నొజోమి ఒకుహరపై సింధు 22-20, 11-21, 21-18తో గెలుపొందింది.